Blog
Chandrayaan 3 Landing: సేఫ్ ల్యాండింగ్‌పై ఇస్రో ధీమా.. చంద్రయాన్ 3 కి లూనా 25 మధ్య తేడా ఏంటి?
Chandrayaan 3 Landing: చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా పంపిన లూనా 25 కూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3పై పడింది. అయితే విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇస్రో ధీమా వెనక ఉన్న కారణం ఏంటి. రష్యా లూనా 25 కి చంద్రయాన్ 3 కి మధ్య తేడాలు ఏమున్నాయి. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Source link