Blog
Chandrayaan 3 Landing: ల్యాండింగ్ కాదు.. ఆ మూడే అత్యంత క్లిష్టం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారతీయుల స్వప్నం సాకారమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాన్ని సృష్టించింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరదించుతూ.. యావత్ భారతావని ఆకాంక్షలను నెరవేరుస్తూ.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా అడుగుపెట్టింది. త్వరలో ఇస్రో గగన్ యాన్ అబర్ట్ మిషన్ చేపట్టనుంది. ఇది కూడా అక్టోబరు మొదటి వారంలోపు చేస్తామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ హెల్త్ కండిషన్ పరిశీలించి.. ప్రజ్ఞాన్ రోవర్ నాలుగు గంటల తర్వాత బయటకు దిగింది.
Source link