Blog
Chandrayaan 3 Lander: మిత్రమా స్వాగతం.. చంద్రయాన్ 3 కి స్వాగతం పలికిన చంద్రయాన్ 2 ఆర్బిటర్
Chandrayaan 3 Lander: మరో రెండు రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. ఈ క్రమంలోనే చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపైకి పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే చంద్రయాన్ 3 లో పంపిన విక్రమ్ ల్యాండర్‌ను చంద్రయాన్ 2 లో పంపిన ఆర్బిటర్‌తో ఇస్రో విజయవంతంగా అనుసంధానం చేసింది. దీనికి సంబంధించి ఇస్రో ట్వీట్ చేసింది.
Source link