Blog

Chandrayaan 3: సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3.. సగర్వంగా 140 కోట్ల భారతీయులు


Chandrayaan 3: కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న చంద్రయాన్ – 3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. జాబిల్లిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 రాకెట్ విజవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా నిర్దేశించిన కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 15 సెకన్లకు నిప్పులు కక్కుకుంటూ భూమి పైనుంచి ప్రయాణం ప్రారంభించింది. కొద్ది సమయం తర్వాత భూ కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథన్ వెల్లడించారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close