Blog
Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
Chandrayaan 3: భార్యా భర్తల మధ్య గిఫ్ట్‌లు సర్వ సాధారణం. పుట్టిన రోజులు, పెళ్లి రోజు ఇలా ప్రత్యేక రోజుల్లో ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. కొంతమంది తమ పార్ట్‌నర్‌కు ఎవరూ ఇవ్వని గిఫ్ట్‌లు ఇవ్వాలని భావిస్తారు. అందులో భాగంగానే కొత్త రకంగా ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు వేళ.. అరుదైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. చందమామపై ఎకరం భూమిని కొని ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు.
Source link