Blog
Chandrayaan-3: దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలు.. మొదటిసారి కీలక సమాచారం పంపిన విక్రమ్
Chandrayaan-3 చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగి.. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను నిశితంగా శోధిస్తున్నాయి వాటిలోని శాస్త్రీయ పేలోడ్లు ఈ పని నిర్వహిస్తున్నాయి. ల్యాండర్, రోవర్ జీవిత కాలం 14 రోజులు. అంటే చంద్రునిపై ఒక పగలు. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌరఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్, రోవర్ పరిశోధనలు కొనసాగిస్తాయి.
Source link