Blog

Chandrayaan 3 జాబిల్లిపై సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రయాన్-3 మరో ఫీట్


ఇస్రో అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించింది. ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యం కాని.. దక్షిణ ధ్రువంపై సురక్షితంగా విక్రమ్ ల్యాండర్‌ను దింపింది. ఇప్పటి వరకూ చంద్రుడిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సేఫ్ ల్యాండింగ్ చేయగా.. చంద్రయాన్-3తో భారత్ వాటి సరసన నిలిచింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close