Blog
Chandrayaan 3: ఏడాదిన్నరగా అందని జీతాలు.. అయినా చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక పాత్ర
Chandrayaan 3: ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి దేశమంతా గొప్పగా చెప్పుకుంటోంది. అయితే దాని వెనక మాత్రం ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇతర కార్మికుల శ్రమ ఎంతో ఉంది. అయితే 17 నెలలుగా జీతాలు లేకున్నా కొంతమంది ఇంజనీర్లు చంద్రయాన్ 3 కోసం పనిచేశారు. అయితే వీరికి జీతాలు ఎందుకు ఇవ్వలేదు. ఇంతకీ వారు ఏ సంస్థకు చెందిన వారు. తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.
Source link