Blog
Chandrayaan 3: ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 వెనక ఆ ముగ్గురు
Chandrayaan 3 ఓటమి విజయానికి సోపానం ఇదే సూత్రాన్ని ఇస్రో ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రయోగానికి అన్వయించింది. నాలుగేళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్-2 వైఫల్యం నుంచి పాఠాలను నేర్చుకుని.. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సమాయత్తమైంది. చంద్రయాన్-2 ఆఖరి క్షణాల్లో ఎదురైన అనూహ్య సవాళ్లను అధిగమిస్తూ.. చంద్రుడిపై ప్రయోగాల్లో ప్రపంచానికి ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను అందుకునే దిశగా కీలక ముందడుగు వేయబోతోంది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం కాసేపట్లో జరగనుంది.
Source link