Central JobsEngineer JobsLatest Govt JobsPG Jobs

CGWB Recruitment in Telugu |సీజీడ‌బ్ల్యూబీ రిక్రూట్మెంట్ ఇన్ తెలుగు

CGWB Recruitment in Telugu: ప్ర‌భుత్వ జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్‌-సీజీడ‌బ్ల్యూబీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సీజీడ‌బ్ల్యూబీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీజీడ‌బ్ల్యూబీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

CGWB Recruitment

cgwb-recruitment-in-telugu
cgwb-recruitment

చివరి తేదీ:24/04/2020

CGWB Recruitment వివరాలు:

సంస్థ పేరు: జల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్‌
పోస్టు పేరు: అయ‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌,క‌న్స‌ల్టెంట్‌
చివరి తేదీ: 24/04/2020
స్థలం: దేశా వ్యాప్తంగా(మన మండలంలో కూడా).
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

CGWB Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌-48
క‌న్స‌ల్టెంట్‌-14
మొత్తం పోస్టులు – 62

విద్యార్హత అనుభవం:

సీజీడ‌బ్ల్యూబీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

సీజీడ‌బ్ల్యూబీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30-65 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

సీజీడ‌బ్ల్యూబీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
45000 నుండి 100000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/04/2020
దరఖాస్తులు చివరి తేదీ:25/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సీజీడ‌బ్ల్యూబీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సీజీడ‌బ్ల్యూబీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన విధంగా కలిగివున్న సంబంధిత స్థానిక‌ ప్రాంతీయ కార్యాల‌యాల‌కు ద‌ర‌ఖాస్తును పంపాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close