Central JobsDiploma Jobs.Engineer JobsLatest Govt JobsRailway jobs

Central Railway Recruitment in Telugu |APPLY NOW

Central Railway Recruitment in Telugu: ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్నసెంట్ర‌ల్ రైల్వే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సెంట్ర‌ల్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెంట్ర‌ల్ రైల్వే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Central Railway Recruitment

central-railway-recruitment-in-telugu
central-railway-recruitment

చివరి తేదీ: 06/03/2020

Central Railway Recruitment వివరాలు:

సంస్థ పేరు: సెంట్ర‌ల్ రైల్వే
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 06/03/2020
స్థలం: ముంబై.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, అనుభ‌వం, ప‌ర్స‌నాలిటీ/ ఇంట‌లిజెన్స్ ఆధారంగా.

Central Railway Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్‌
మొత్తం పోస్టులు – 37

విద్యార్హత అనుభవం:

సెంట్ర‌ల్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లోమా/ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండలి.

వయో పరిమితి:

సెంట్ర‌ల్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-38 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

సెంట్ర‌ల్ రైల్వే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
25,000 నుండి 30,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.రేఫండేబుల్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 14/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 06/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సెంట్ర‌ల్ రైల్వే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సెంట్ర‌ల్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort