Central JobsGraduation jobsPG Jobs
CAU Recruitment in Telugu(01/08/2019)
CAU Recruitment in Telugu: సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు.ఈ పోస్టులో ఈ నోటిఫికేషన్ ని సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
CAU Recruitment
చివరి తేదీ: 01/08/2019
CAU Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్,టెక్నికల్ ఆఫీసర్,హిందీ ఆఫీసర్,ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రిసెర్చ్ ప్రాజెక్టు పోస్టులు
మొత్తం పోస్టులు: 71
చివరి తేదీ: 1/08/2019
స్థలం: ఇంపాల్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
CAU Recruitment పోస్టులవారీగా వివరాలు:
అసోసియేట్ ప్రొఫెసర్ (ప్లాంట్ పాథాలజీ, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్)-02అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆగ్రోనమీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్సన్, ఫిషరీస్, హార్టికల్చర్, హోంసైన్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ & అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, వెటర్నరీ సైన్స్ & ఏనిమల్ హస్బెండరీ)-42టెక్నికల్ ఆఫీసర్– 08హిందీ ఆఫీసర్– 01ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రిసెర్చ్ ప్రాజెక్టు పోస్టులు – 18
విద్యార్హత:
పోస్టుల పరంగా సంబంధిత డిపార్ట్మెంట్లో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) మరియు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.మరియు తగిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
వివిధ పోస్టులకి వివిధంగా వయో పరిమితి అనేది ఉంది కాబట్టి పూర్తి సమాచారం కోసం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ చూడగలరు.
జీతం:
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు 56,000 ప్రారంభ జీతం నుండి 1,30,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 1000 /-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500
ఎంపిక చేయు విధానం:
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ పోస్టుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:01/08/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండిఅప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఈ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే అప్లై లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి.