Central JobsDiploma Jobs.Graduation jobsPG JobsTelangana
RFCL Recruitment in Telugu(06/10/2019)
RFCL Recruitment in Telugu : రామగుండం ఫర్టిలైజర్స్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ రామగుండం ఫర్టిలైజర్స్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రామగుండం ఫర్టిలైజర్స్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.మ్యాన్పోస్టులకు
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
RFCL Recruitment
చివరి తేదీ:06/10/2019
RFCL Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: రామగుండం ఫర్టిలైజర్స్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్,
చివరి తేదీ: 06/10/2019
స్థలం: రామగుండం.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష,పర్సనల్ ఇంటర్వ్యూఆధారంగా.
RFCL Recruitment పోస్టులవారీగా వివరాలు:
ఇంజినీర్,
మేనేజర్,
అకౌంట్స్ ఆఫీసర్,
స్టెనో అసిస్టెంట్,
ల్యాబొరేటరీ టెక్నీషియన్
మొత్తం పోస్టులు – 1484
విద్యార్హత అనుభవం:
రామగుండం ఫర్టిలైజర్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత డిగ్రీ, డిగ్రీ ఇన్ లా,ఎం బి బి స్, అనుభవం
వయో పరిమితి:
రామగుండం ఫర్టిలైజర్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40 కి మించి వుందా కూడదు,
జీతం:
రామగుండం ఫర్టిలైజర్స్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40000 నుండి 260000 వరకు ఉంటుంది
BOKARO Recruitment in Telugu(11/10/2019)
Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 200,700,1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:06/10/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా రామగుండం ఫర్టిలైజర్స్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు రామగుండం ఫర్టిలైజర్స్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.