10th JobsBank JobsCentral JobsLatest Govt Jobs

RBI security guard Recruitment in Telugu | ఆర్‌బీఐలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

RBI security guard Recruitment in Telugu:రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ గార్డు పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఆర్‌బీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

RBI security guard Recruitment in Telugu

rbi-security-guard-recruitment-in -telugu

చివరి తేదీ:12.02.2021.

ఆర్‌బీఐ Recruitment in Telugu వివరాలు:

  • సంస్థ పేరు:రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
  • పోస్టు పేరు:సెక్యూరిటీ గార్డు
  • చివరి తేదీ: 12.02.2021.
  • స్థలం:దేశ వ్యాప్తంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా.

ఆర్‌బీఐ పోస్టుల వివరాలు:

  • సెక్యూరిటీ గార్డు:241
  • మొత్తం పోస్టులు –  241

విద్యార్హత:

  • సెక్యూరిటీ గార్డు: ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణ‌త

వ‌య‌సు:

  • సెక్యూరిటీ గార్డు:25-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి

జీతం:

ఆర్‌బీఐపోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఆర్‌బీఐ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/1/2020
  • దరఖాస్తులు చివరి తేదీ: 12.02.2021.

ముఖ్యమైన లింకులు:

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close