General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 04/12/2019

బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్‌లు

బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్‌లు పరిపాలనలో ముఖ్య భూమిక పోషించారు.

Current Affairs

ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు స్వదేశీ రాజులను సమర్థవంతంగా ఎదుర్కొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడారు. వారి గురించి అన్ని పోటీ ప‌రీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్‌ల పాలనా కాలాన్ని సులభంగా గుర్తించుకోవడానికి మీకు ఈ పట్టిక అందిస్తున్నాం.

బెంగాల్ గవర్నర్ జనరల్స్

1. వారన్ హేస్టింగ్స్1773-1785
2. కారన్ వాలీస్1786-1793
3. సర్ జాన్ షోర్1793-1798
4. వెల్లస్లీ1798-1805
5. కారన్‌వాలీస్ (రెండోసారి)1805 (కేవలం 3 నెలలు)
6. సర్ జార్జి బార్లో1805-1807
7. మింటో1807-1813
8. మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్1813-1823
9. అమ్హరెస్టు1823-1828
10. విలియం బెంటింక్1828-1855

గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా

1. విలియం బెంటింక్1828-1835
2. సర్ చార్లెస్ మెట్‌కాఫ్1835-1836
3. ఆక్లండ్1836-1842
4. ఎలిన్ బరో1842-1844
5. హార్డింజ్1844-1846
6. డ ల్హౌసి1848-1856
7. కానింగ్1856-1858


వైస్రాయ్‌లు

1. కానింగ్1856-1862
2. ఎల్జిన్1862-1863
3. జాన్ లారెన్స్1864-1869
4. మేయో1869-1872
5. నార్త్ బ్రూక్1872-1876
6. లిట్టన్1876-1880
7. రిప్పన్1880-1884
8. డఫ్రిన్1884-1888
9. లాన్స్‌డౌన్1888-1893
10. ఎల్జిన్-21893-1899
11. కర్జన్1899-1905
12. మింటో1905-1910
13. హార్డింజ్-21910-1916
14. చెమ్స్‌ఫోర్డ్1916-1921
15. రీడింగ్1921-1926
16. ఇర్విన్1926-1931
17. విల్లింగ్‌టన్1931-1936
18. లిన్‌లిత్‌గో1936-1944
19. వేవెల్1944-1947
20. మౌంట్ బాటన్మార్చి, 1947-ఆగస్టు 1947

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close