Telugu song Lyrics

Butta Bomma Telugu Song Lyrics | Latest Songs

Ala Vaikunthapurramuloo

Ala Vaikunthapurramuloo : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నబడా సినిమా ఆలా వైకుంట్టపురారంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజా హెగ్డే,హీరో హీరోయిన్లుగ నటిస్తున్నారు,గీతా ఆర్ట్స్ సారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమాలో టబు,జయరాజ్,నవదీప్,నివేత పేతురాజ్,సుదీప్ కీలక పత్రాలు పోషిస్తున్నారు,తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా లోని సాంగ్స్ గురించి తెలుసు కుందాం.

Butta Bomma Telugu Song Lyrics

లిరిక్ రైటర్ :రామజోగయ్య శాస్ట్రీ
గాయకుడు : అర్మాన్ మాలిక్
సంగీత దర్శకుడు : తమన్
వీరి నేపథ్యంలో వచ్చిన అద్భుతమైన పాట ‘బుట్టబొమ్మ’ఈ పాటని మీ స్వరంతో ఆలపించండి.

telugu-song-lyrics
ala

Telugu Song Lyrics

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే.
మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..
రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

Read also : Movierulz|Download Latest Telugu, Tamil, Hindi Movies

చిన్నగా సినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close