Telugu song Lyrics

Bullettu Bandi Song Lyrics | Lyrics in Telugu

Bullettu Bandi Song Lyrics: The Bullet Bandi song lyrics are written by Laxman and this song is sang by Mohana Bogaraju, directed by vinay shanmukh and produced by Nirupa Patel, S.Samuel, Bluerabbit Entertainment.

Bullettu Bandi Song Lyrics

Bullettu-Bandi-Song-Lyrics

Bullettu Bandi Song Lyrics

నే పట్టుచీరనే గట్టుకున్నా👸👸…. గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే పెట్టుకున్నా💃💃 …పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా ….. నడుముకి వడ్డాణం జుట్టుకున్నా … జుట్టుకునుల్లో జుట్టుకున్నా ….. దిష్టి సుక్కనే దిద్దుకున్నా …. దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా … , పెళ్ళికూతురు ముస్తాబురో .. నువ్వు యేడంగా వస్తావురో … చెయ్యి నీ చేతికిస్తానురో 👩🏻‍🤝‍👨🏼… అడుగు నీ అడుగులేస్తానురో👣🐾🐾 .. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా … ఇట్టే వస్తారా నీ వెంటా👩‍❤️‍💋‍👨 … నీ బుల్లెట్టు బండెక్కి🏍️🛵 వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే🌍🌎 సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … చెరువు కట్టపోంటి చేమంతి💮💮🌼🌼 వనం బంతివనం చేమంతివనం చేమంతులు🌼🌼 తెంపి దండా అల్లుకున్న అల్లుకునోల్లో అల్లుకున్న….. మా ఊరు వాగంచున మల్లేవనం … మల్లేవనములో మల్లేవనం ….. మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా … నింపుకున్నుల్లో నింపుకున్నా … నువ్వు నన్నేలుకున్నావురో …. దండ మెళోన యేస్తానురో … నేను నీ ఏలుపట్టుకోని … మల్లె జల్లోన ఎడతనురో … మంచి మర్యాదలు తెలిసినదాన్ని … మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని …. నీ బుల్లెట్టు బండెక్కి🏍️🏍️🛵🛵 వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే 🌍సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో🤱🤱 …. పిల్లనయ్యో , ఆడపిల్లనయ్యో .💃…. మా నాన్న గుండెల్లోనా👪 ప్రేమనయ్యో … ప్రేమనయ్యో 👪, నేను ప్రేమనయ్యో …. ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో 👸… దాన్ని రయ్యో , ఒక్కదాన్నిరయ్యో …. మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో … ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో .. పండు ఎన్నల్లో ఎత్తుకొని , ఎన్న ముద్దలు పెట్టుకొని , ఎన్ని మారాలు జేస్తు ఉన్నా , నన్ను గారాలు జేసుకొని , చేతుల్లో పెంచారు పువ్వల్లే🌼🌼 నన్ను … నీ చేతికిస్తరా నన్నేరా నేను … నీ బుల్లెట్టు బండెక్కి 🛵🛵🏍️🏍️వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని ….. అందాల దునియానే🌍🌍 సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నా కుడికాలు👣🐾 నీ ఇంట్లో పెట్టినంకా … వెట్టినంకుల్లో … వెట్టినంకా … సిరిసంపద సంబురం🌾🌾🌾 🕉️గల్గునింకా …. గల్గునింకుల్లో … గల్గునింకా ….. నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా … , అనుకుంటుల్లో అనుకుంటా .. , నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా .👩‍❤️‍💋‍👨🤗… పంచుకుంటుల్లో🤗 పంచుకుంటా ……. సుక్క 🌇🌄పొద్దుకే నిద్రలేసి , సుక్కలా ముగ్గులాకిట్లేసి 🪔… , సుక్కలే నిన్ను నన్ను చూసి , మురిసిపోయేలా నీతో కలిసి .. , నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా👩🏻‍🤝‍👨🏼 , నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా🥰😍 …. నీ బుల్లెట్టు బండెక్కి 🏍️🛵🛵వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని … నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా … డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని … అందాల దునియానే సూపిత్తప్పా … చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని …

Bullet bandi video song:

Tags

Related Articles

2 Comments

  1. Pingback: Atta Sudake Song Lyrics | Lyrics in Telugu | Khiladi
  2. Pingback: Situkesthe Poye Pranam Song Lyrics | Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close