10th JobsCentral JobsDefence JobsGraduation jobsInter JobsLatest Govt Jobs
BSF Recruitment in Telugu |APPLY Offline
BSF Recruitment in Telugu: న్యూదిల్లీలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-బీఎస్ఎఫ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బీ&సీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఎస్ఎఫ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
BSF Recruitment
చివరి తేదీ: 16/03/2020
BSF Recruitment వివరాలు:
సంస్థ పేరు: న్యూదిల్లీలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-బీఎస్ఎఫ్
పోస్టు పేరు: గ్రూప్ బీ&సీ పోస్టులు,
చివరి తేదీ: 16/03/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: సర్టిఫికెట్ వెరిఫికేషన్,ఫిసికల్ టెస్ట్ ఆధారంగా.
BSF Recruitment in Telugu పోస్టుల వివరాలు:
మాస్టర్
ఇంజిన్ డ్రైవర్
వర్క్‌షాప్
హెచ్‌సీ-ఇంజిన్ డ్రైవర్
టెక్నీషియన్
తదితరాలు
మొత్తం పోస్టులు – 317
విద్యార్హత అనుభవం:
బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి పదోతరగతి సంబంధిత ట్రేడు/ సబ్జెక్టుల్లో ఐటీఐ,డిప్లొమా,ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-28 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
21700 నుండి 112400 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – స్ ఐ -200,హ్ సి -100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 16/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా బీఎస్ఎఫ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా :
డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(పర్సనల్ డైరెక్టరేట్-రిక్రూట్‌మెంట్ సెక్షన్), న్యూదిల్లీ.
A Hari s/o A. Anjineulu pandhiparithy (v) 2/10 somandepalli (M) anantapur (D) Andhra Pradesh