Central JobsGraduation jobsPG Jobs

BPPI Recruitment in Telugu |Apply Now

BPPI Recruitment in Telugu: బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూ ఆఫ్ ఇండియా-బీపీపీఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీపీపీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీపీపీఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BPPI Recruitment

bppi-recruitment-in-telugu
bppi-recruitment

చివరి తేదీ: 15/01/2020

BPPI Recruitment వివరాలు:

సంస్థ పేరు: బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 15/01/2020
స్థలం: కర్ణాటక,తమిళ్ నాడు,తెలంగాణ,కేరళ.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BPPI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ – 06
డిప్యూటీ మేనేజ‌ర్‌ – 01
ఎగ్జిక్యూటివ్‌ – 01
జూనియ‌ర్ ఆఫీస‌ర్‌ – 02
మొత్తం పోస్టులు -10

S. No. Name of Posts Place of Posting No. of Posts
1 Marketing Officer/Sr. Marketing Officer Karnataka, Tamil Nadu, Telangana, Kerala 06 Nos.
2 Deputy Manager (Warehouse) Chennai (Tamil Nadu) 01 No.
3 Executive (Quality) Chennai (Tamil Nadu) 01 No.
4 Junior Officer (Store Facilitation Cell) Bengaluru (Karnataka) and Chennai (Tamil Nadu) 02 Nos.

విద్యార్హత అనుభవం:

బీపీపీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా డిగ్రీ, స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

బీపీపీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 28-40 ఏళ్లు మించ‌కూడ‌దు.పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

బీపీపీఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
18000 నుండి 35000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 03/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా బీపీపీఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీపీపీఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.

చిరునామా:

సీఈఓ, బీపీపీఐ, వీడియోకాన్ ట‌వ‌ర్, న్యూదిల్లీ-110055.

CEO, BPPI at E-1, 8th Floor,
Videocon Tower, Jhandewalan Extn.,
New Delhi – 110055

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close