10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI Jobs

BOKARO Recruitment in Telugu(11/10/2019)

BOKARO Recruitment in Telugu: బొకారో స్టీలు ప్లాంటు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియ‌న్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బొకారో స్టీలు ప్లాంటు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బొకారో స్టీలు ప్లాంటు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BOKARO Recruitment

BOKARO-Recruitment-in-Telugu
BOKARO-Recruitment-in-Telugu

చివరి తేదీ:11/10/2019

BOKARO Recruitment వివరాలు:

సంస్థ పేరు:స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)బొకారో స్టీలు ప్లాంటు
పోస్టు పేరు: టెక్నీషియ‌న్‌ పోస్టులు,
చివరి తేదీ:11/10/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ద్వారా.

BOKARO Recruitment పోస్టులవారీగా వివరాలు :

ఆప‌రేట‌ర్ క‌మ్ టెక్నీషియ‌న్ ట్రైనీ – 302
ఆప‌రేట‌ర్ క‌మ్ టెక్నీషియ‌న్ (బాయిల‌ర్‌) – 08
అటెండెంట్ క‌మ్ టెక్నీషియ‌న్ ట్రైనీ – 153
మొత్తం పోస్టులు :463

విద్యార్హత అనుభవం:

బొకారో స్టీలు ప్లాంటు నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత స‌బ్జెక్టుల్లో ట్రేడ్ అప్రెంటిస్/ ఇంజినీరింగ్ డిప్లొమా, బాయిల‌ర్ కాంపిటెన్సీ స‌ర్టిఫికెట్ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

బొకారో స్టీలు ప్లాంటు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 28 సంవత్సరాలకు మించి కూడదు,

SBI Apprentice Recruitment in Telugu(06/10/2019)

LIC Recruitment in Telugu(01/10/2019)

జీతం:

బొకారో స్టీలు ప్లాంటు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 10700-24110 గా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 250
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:11/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బొకారో స్టీలు ప్లాంటు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close