Bank JobsCentral JobsGovt JobsGraduation jobsIT JobsLatest Govt JobsPG JobsTelangana

BOB Recruitment in Telugu |బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో వివిధ ఖాళీలు

BOB Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BOB Recruitment

bob-recruitment-in-telugu
bob-recruitment

చివరి తేదీ: 06/07/2020

BOB Recruitment వివరాలు:

సంస్థ పేరు: భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 06/07/2020
స్థలం: దేశవ్యాప్తంగా .
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BOB Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ మేనేజ‌ర్
చీఫ్ మేనేజ‌ర్
ఐటీ సెక్యూరిటీ
ప్రాజెక్ట్ అసోసియేట్
మొత్తం పోస్టులు – 06

విద్యార్హత అనుభవం:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూట‌ర్ సైన్స్) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 26-45 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
50,000 నుండి 59,170 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 06/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Check Also

Close
Close