Central JobsGraduation jobsIT JobsPG Jobs

BOB IT Officers Recruitment in Telugu

BOB IT Officers Recruitment in Telugu: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BOB IT Officers Recruitment

BOB IT Officers Recruitment Telugu

చివరి తేదీ: 02/08/2019 

BOB IT Officers Recruitment in Teugu వివరాలు:
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

పోస్టులవారీగా వివరాలు: 

యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్ – 01
లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ – 01
విండోస్ అడ్మినిస్ట్రేటర్ – 01
ఒరాకిల్ అడ్మినిస్ట్రేటర్ – 02
ఎస్‌క్యూఎల్ అడ్మినిస్ట్రేటర్ – 02
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ – 02
మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్ వెబ్ స్పియర్ – 01
మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్ వెబ్ లాజిక్ – 01
డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్- బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ – 02
ఈటీఎల్ డెవలపర్ – 01
సాఫ్ట్‌వేర్ డెవలపర్  – 05
ఫైనాన్షియల్ డెవలపర్ – 06

   సీనియ‌ర్ ఐటీ మేనేజ‌ర్‌
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – 02
ఈటీఎల్ డెవలపర్ – 01
సాఫ్ట్‌వేర్ డెవలపర్ – 02
ఫైనాన్షియల్ డెవలపర్ – 05
మొత్తం పోస్టులు: 35
చివరి తేదీ: 02/08/2019
స్థలం: ముంబై,హైద్రాబాద్,
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

విద్యార్హత:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నోటిఫికేషన్ ప్రకారం స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీసీఏ, ఎంసీఏ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. అనుభ‌వం తప్పనిసరి.

వయో పరిమితి:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా
25 నుండి 35 సంవత్సరాలకు మించి వుందా కూడదు, 

జీతం:

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ప్రారంభ జీతం 31705 నుండి 51490 వరకు ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 600
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు:100

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:02/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై నౌ లింక్:క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి,పేమెంట్ చేసి, సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close