Central JobsEngineer JobsGraduation jobsLatest Govt Jobs

BIS Recruitment in Telugu |APPLY NOW

BIS Recruitment in Telugu: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ క‌న్జ్యూమ‌ర్‌ అఫైర్స్‌కు చెందిన దిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్బీఐఎస్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ – బి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీఐఎస్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఐఎస్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BIS Recruitment

bis-recruitment-in-telugu
bis-recruitment

చివరి తేదీ: 31/03/2020

BIS Recruitment వివరాలు:

సంస్థ పేరు: బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్
పోస్టు పేరు: సైంటిస్ట్ – బి పోస్టులు,
చివరి తేదీ: 31/03/2020
స్థలం: దేశవ్యప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BIS Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మెకానిక‌ల్ ఇంజినీరింగ్
మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్
ఎలక్ట్రిక‌ల్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజినీరింగ్
టెలీక‌మ్యూనికేష‌న్స్ ఇంజినీరింగ్
త‌దిత‌రాలు
మొత్తం పోస్టులు – 150

DisciplineUROBCSCSTEWSTotal
Mechanical Engineering171507040548
Metallurgical Engineering090803020325
Civil Engineering020201010107
Electrical Engineering060603020219
Electronics & Telecommunication Engineering02010100105
Computer Engineering040401010111
Food Technology050402010214
Chemical Engineering050602010216
Bio-Technology01000001
Petro-Chemical Engineering01000001
Bio-Medical Engineering0101010003
Total5347211217150

విద్యార్హత అనుభవం:

బీఐఎస్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, గేట్ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

బీఐఎస్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

బీఐఎస్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
87000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా బీఐఎస్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీఐఎస్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort