Blog

Bigg Boss Telugu | Voting | Hosts | Ratings | Winners

Bigg boss Telugu season : ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్, ఈ షోను ముందుగా హిందీ మరియు తమిళ భాషల్లో మంచి ఆదరణ పొందినందువలన తొలిసారిగా 2007లో తెలుగులో తెలుగులో పరాయోగాత్మకంగా ప్రారంభించారు దీనికి మంచి ఆదరణ వున్నా జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసి విజయవంతంగా కంప్లీట్ చేసారు.

Bigg boss Telugu season 1

big-boss-telugu
big-boss

బిగ్ బాస్ సీజన్ వన్ 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది షోలో ఆ 14 మంది కంటెస్టెంట్స్
అర్చన
సమీర్
ముమైత్ ఖాన్
ప్రిన్స్ సిసిల్
మధు ప్రియా
సంపూర్ణేష్ బాబు
జ్యోతి
సింగర్ కల్పనా రాఘవేంద్ర
మహేష్ కత్త్తి
కట్టి కార్తీక
శివ బాలాజీ
హరి తేజ
ఆదర్శ్ బాలకృష్ణ
ధన్రాజ్
70 రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ బిగ్బాస్ సీజన్ వన్ శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచారు

Bigg boss Telugu season 2

big-boss-telugu
big-2

బిగ్ బాస్ సీజన్ 2, 12 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది ఈ షో కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ నిర్వహించారు నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ ప్రేక్షకుల్ని ఆశించినంతగా సంతృప్తి పరచలేక పోయిందనే చెప్పుకోవాలి,కంటెస్టెంట్స్ విషయానికొస్తే
సింగర్గీ త మాధురి
ఆంచారు దీప్తి నల్లమోతు
ఆక్టర్ తనీష్
యాక్ట్రెస్ తేజస్వి మడివాడ
దీప్తి సునైనా
ఆక్టర్సా మ్రాట్ రెడ్డి
అచ్తివిస్త్ బాబు గోగినేని
కిరీటి దామరాజు
ఆంచారు శ్యామల
రోల్ రీడ
అమిత్ తివారి
ఆక్టర్ కౌశల్
భాను శ్రీ
బిగ్ బాస్ సీజన్ 2 సీజన్ వన్ కన్నా చాలా ఎక్కువ ఎపిసోడ్స్ 105 ఎపిసోడ్ హోరాహోరీగా జరిగిన కౌశల్ ఆర్మీ సహాయంతో యాక్టర్ కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచారు

Bigg boss Telugu season 3

big-boss-telugu
big-3

బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ బాస్ సీజన్ 3 కి వెండితెర మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్టింగ్ నిర్వహించారు రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ హోస్టింగ్ మించి పోయే విధంగా రేటింగ్స్ వచ్చాయి కంటెస్టెంట్స్ విషయానికి వస్తే
బాబా భాస్కర్
జఫ్ఫార్ బాబు
పునర్నవి భూపాళం
మహేష్ విత్త
వరుణ్ సందేశ్
ఆశు రెడ్డి
శ్రీముఖి
హేమ
అలీ రెజా
రవి కృష్ణ
హిమజ రెడ్డి
రోహిణి నాని
రాహుల్ సిప్లిగూంజ్
విషు రెడ్డి
సావిత్రి
ఈ 15 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన షో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ వ్యవహారం వలన చాలా హాయిగా గడిచింది సీజన్ ఎండింగ్ లో తన ప్రేమతో పాటు సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు.

Review

సీజన్ వన్ లో ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో 70 రోజులపాటు వన్ మ్యాన్ షో గా నడిపారు ఎంటర్టైన్మెంట్ తక్కువైనప్పుడు అల్లా తన వాక్చాతుర్యంతో ఆడియన్స్ని కట్టిపడేసే వారు ఈ విషయంలో నేచురల్ స్టార్ నాని కాస్త వెనుకబడ్డ అని చెప్పాలి దీనికితోడు సీజన్ వన్ 70 ఎపిసోడ్స్ కాగా సీజన్ 2 105 ఎపిసోడ్ లు నదిపారు ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఆడియన్స్ని నాని ఎంటర్టైన్మెంట్ చేయలేక పోయారు అయితే హోస్టింగ్ లో ఎవరి శైలి వారిది నాని ఫెయిల్ అని చెప్పలేము కానీ ఎన్టీఆర్ కన్నా నిరాశ పరిచాడు అని చెప్పాలి,
సీజన్ 3 నాగార్జున హోస్టింగ్ అనేసరికి ప్రేక్షకుల్లో ఒక రేంజ్ ఎక్స్ ప్రెస్ స్టేషన్ ఎక్కడ తాగకుండా ఒక రేంజ్ రేటింగ్ తీసుకువచ్చారు ఎదురులేని మనిషి ఎదురులేని హోస్ట్ అనికూడా అనిపించుకున్నారు ఆ లెక్క లోకి వెళితే ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన బిగ్బాస్ సీజన్ వన్ ఫస్ట్ రోజు రేటింగ్ 16.1 అయితే నాని హోస్టింగ్ చేసిన సీజన్ టు 15.0 రేటింగ్ అయితే కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 రేటింగ్ 17.9 గా బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ నాని లను వెనక్కి నెట్టి ఎదుర్కొని హోస్ట్ గా నిలిచారు.

Read also: Movierulz|Download Latest Telugu, Tamil, Hindi Movies

ప్రారంభంలో రేటింగ్ దుమ్ముదులిపిన రానురాను ఎపిసోడ్స్లో అంతగా రసవంతంగా లేకపోవడంవల్ల చచ్చుబడిపోయే అనే చెప్పుకోవాలి రేటింగ్స్ కూడా తగ్గిపోవడం ప్రారంభం అయింది కేవలం సీనియార్టీ తోనే నెట్టుకొచ్చారు తప్ప అక్కర్లేని విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేసి లాజికల్ పాయింట్స్ మిస్ చేశారు పునర్నవి రాహుల్ మధ్య ప్రేమ వ్యవహారం పై పెట్టిన దృష్టి ఎపిసోడ్స్ పై పెట్టలేకపోయారు ఆటపాటలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న బాబా భాస్కరుని షో అంటే కామెడీ కాదని కట్టిపడేసారు ఇటువంటి కామెడీ ఏ కదా ఆడియన్స్ కి కావాల్సింది ఇలా సీజన్ 3 ముగిసిపోయింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close