Central JobsPG Jobs

BHEL Hyderabad Recruitment|APPLY NOW

BHEL Hyderabad Recruitment in Telugu: హైద్రాబాద్ లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌-బీహెచ్ఈఎల్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీహెచ్ఈఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీహెచ్ఈఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BHEL Hyderabad Recruitment

bhel-hyderabad-recruitment-in-telugu
bhel-hyderabad

చివరి తేదీ:27/12/2019

BHEL Hyderabad Recruitment వివరాలు:

సంస్థ పేరు: భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌-బీహెచ్ఈఎల్‌
పోస్టు పేరు: డాక్టర్ పోస్టులు,
చివరి తేదీ: 27/12/2019
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BHEL Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:

స్పెష‌లిస్టు – 01
సూప‌ర్ స్పెషలిస్ట్ – 02
ఎంబీబీఏస్‌ – 03
మొత్తం పోస్టులు -06

విద్యార్హత అనుభవం:

బీహెచ్ఈఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంబీబీఏస్‌,ఎంస్,డీఎన్‌బీ/డీఎం ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

బీహెచ్ఈఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 65 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

బీహెచ్ఈఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

bhel-H
bhel-H

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:27/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా బీహెచ్ఈఎల్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీహెచ్ఈఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ADDRESS : DY. MANAGER/HR- RMX, HRM Dept., Ground Floor,
Administrative Building,BHEL, RC Puram, Hyderabad, 502032

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close