Graduation jobsInter JobsLatest Govt Jobslaw jobsPG JobsTelangana

Bharosa Telangana Recruitment in Telugu |Apply Offline

Bharosa Telangana Recruitment in Telugu: తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన వరంగ‌ల్‌, భ‌రోసా-సొసైటీ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్ర‌న్-భ‌రోసా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ భ‌రోసా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. భ‌రోసా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Bharosa Telangana Recruitment

bharosa-telangana-recruitment-in-telugu
bharosa-telangana

చివరి తేదీ: 15/03/2020

Bharosa Telangana Recruitment వివరాలు:

సంస్థ పేరు: సొసైటీ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్ర‌న్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 15/03/2020
స్థలం: వరంగ‌ల్‌.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

Bharosa Telangana Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సెంట‌ర్ కోఆర్డినేట‌ర్ క‌మ్ సైకాల‌జిస్ట్‌
స‌పోర్ట్ ప‌ర్స‌న్‌
లీగ‌ల్ స‌పోర్ట్ ఆఫీస‌ర్‌
మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్
డేటా ఎంట్రీ ఆపరేటర్
రిసెప్షనిస్ట్
మొత్తం పోస్టులు -06

విద్యార్హత అనుభవం:

భ‌రోసా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం, ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

భ‌రోసా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 20-50 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

భ‌రోసా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
10,000 నుండి 18,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా భ‌రోసా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు భ‌రోసా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం, వ‌రంగ‌ల్ జిల్లా.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close