Central JobsGraduation jobsPG Jobs

Bharat Electronics Limited Recruitment in Telugu(21/09/2019)

Bharat Electronics Limited Recruitment in Telugu: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీర్,మేనేజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Bharat Electronics Limited Recruitment

Bharat-Electronics-Limited-Recruitment-Telugu
Bharat-Electronics-Limited-Recruitment-Telugu

చివరి తేదీ:21/09/2019

Bharat Electronics Limited Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు: ఇంజినీర్,మేనేజ‌ర్‌,
చివరి తేదీ:21/09/2019
స్థలం:ఘ‌జియాబాద్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌).
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌,ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌/ ఇంటర్వ్యూ ద్వారా.

Bharat Electronics Limited Recruitment పోస్టులవారీగా వివరాలు :

సీనియ‌ర్‌ ఇంజినీర్ – 09
మేనేజ‌ర్‌ – 02
మొత్తం పోస్టులు :11

విద్యార్హత అనుభవం:

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా స‌ంబంధిత విభాగాల్లో బీఈ,బీటెక్,ఎంఈ,ఎంటెక్‌తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40 వరకు వుండవచ్చు,

జీతం:

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 50,000 నుండి 2,00,000 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

Northern Railway Recruitment in Telugu(15/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:21/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.

చిరునామా:DGM (HR&A), Bharat Electronics Limited, Sahibabad Industrial Area, Ghaziabad – 201010

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close