10th JobsCentral JobsDiploma Jobs.ITI Jobs

HCL Recruitment in Telugu(Last date-19/09/2019)

HCL Recruitment in Telugu: హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

HCL Recruitment

HCL-Recruitment-Telugu
HCL-Recruitment-Telugu

చివరి తేదీ:19/09/2019

HCL Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌(HCL)
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్,
చివరి తేదీ:19/09/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:మెరిట్ ద్వారా.

HCL Recruitment పోస్టులవారీగా వివరాలు :

ఫిట్టర్ – 23
టర్నర్ – 05
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్) – 28
ఎలక్ట్రీషియన్ -19
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 06
డ్రాట్స్‌మ్యాన్ (సివిల్) -03
డ్రాట్స్‌మ్యాన్ (మెకానికల్)-02
మెకానిక్ (డీజిల్) -08
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 04
కంప్యూటర్ పెరిఫెరల్, హార్డ్‌వేర్ రిపేర్, మెయింటెనెన్స్ మెకానిక్ – 03
వైర్‌మ్యాన్ – 04
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) – 04
ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 05
కార్పెంటర్ – 05
సర్వేయర్ – 10
మొత్తం పోస్టులు :129

విద్యార్హత అనుభవం:

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉతీర్ణతనతో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 18 నుండి 40 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫిసు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:19/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close