Central JobsGraduation jobsLatest Govt Jobs
బీఈసీఐఎల్‌లో ఖాళీలు…..
భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రీజియనల్ ఆఫీసుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 3
పోస్టులు: ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీఈవో తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా, లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చిరునామా: బీఈసీఐఎల్స్ కార్పొరేట్ ఆఫీస్, బీఈసీఐఎల్ భవన్, సీ-56, ఎ/17, సెక్టార్-62, నోయిడా-201301.
చివరి తేది: 10.08.2020