10th JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI JobsPG Jobs

BECIL Recruitment in Telugu(25/07/2019)

BECIL Recruitment in Telugu: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BECIL Recruitment in Telugu

BECIL Recruitment Telugu

చివరి తేదీ:25/07/2019 

BECIL Recruitment వివరాలు:
సంస్థ పేరు: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో,
చివరి తేదీ: 25/07/2019
స్థలం: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో. 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా.

BECIL Recruitment పోస్టులవారీగా వివరాలు:

స్కిల్డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌ – 136
అన్ స్కిల్డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌ – 1342
క‌న్సల్టెంట్‌ – 04
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌ – 02
మొత్తం పోస్టులు – 2684

విద్యార్హత అనుభవం:
స్కిల్డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌ – ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్) -రెండు సంవత్సరాలు.
అన్ స్కిల్డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌ – 8వ తరగతి – రెండు సంవత్సరాలు.
క‌న్సల్టెంట్‌ – బీటెక్ (ఎలక్ట్రికల్) – రెండు సంవత్సరాలు.
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌ – బీకామ్/ ఎంకామ్/ ఎంబీఏ (ఫైనాన్స్) -ఐదు సంవత్సరాలు.

వయో పరిమితి:

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా 18 నుండి 45 మధ్యలో ఉండాలి

జీతం:

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 9381 నుండి 50000 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  – 250

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:25/07/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై ఆన్లైన్ లింక్: క్లిక్ చేయండి 

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close