10th JobsAndhra PradeshCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsInter JobsLatest Govt JobsTelangana

BECIL Recruitment in Telugu |అర్హత 8th

BECIL Recruitment in Telugu: భారత ప్ర‌భుత్వ స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌-బీఈసీఐఎల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బీఈసీఐఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఈసీఐఎల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BECIL Recruitment

becil-recruitment-in-telugu
becil

చివరి తేదీ: 15/06/2020

BECIL Recruitment వివరాలు:

సంస్థ పేరు: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు,
చివరి తేదీ: 15/06/2020
స్థలం: ఢిల్లీ.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: టెస్ట్‌‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BECIL Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు – 464

విద్యార్హత అనుభవం:

బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ఏనిమిదో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌ని అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16341 వరకు ఉంటుంది.ప్రారంభ దశలో.

S.No.PostRequirementEssential QualificationRemuneration (Per month)
1MTS4648th passed from a recognized university2 years of experience in relevant field.Rs.16,341/-

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/05/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/06/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా బీఈసీఐఎల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బీఈసీఐఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

Deputy General Manager (HR) in BECIL’s Head Office at BECIL, 14-B, Ring Road, I.P. Estate, New Delhi-110002.

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close