Telugu song Lyrics

Bavalla Na Bavalla Song Lyrics | Lyrics in Telugu

Bavalla Na Bavalla Song Lyrics: Bavalla Na Bavalla Song is Written By Tirupathi Matla and the song is sang by Shirisha, The Direction and Music has done by Tirupathi Matla himself, Produced By Mani.CH, Raju.M, Ganesh.S,Ajay.S

Bavalla Na Bavalla Song Lyrics

Bavalla-Na-Bavalla-Song-Lyrics

Bavalla Na Bavalla Song Lyrics:

గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల
మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
…….. ………. …………
యెండి మబ్బులు కరుగవట్టే బావల్ల
యెన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపవట్టే బావల్ల
సలి దుప్పటి వయ్యీరార బావల్ల
సీకటి తెల్లరేదక రాతిరితొ రామగోస
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
……… ………. …………
సూడ ముద్దు సుక్క పొద్దు బావల్ల
మక్కాసెను మంచెకాడ బావల్ల
సిలుకలను యెల్లగొట్ట బావల్ల
ఓడిసెల నువ్వయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలాన్ని నీ కొరకు మోసుకోస్తా
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
…….. ………. ………
పూత పూత పువ్వుల సిర బావల్ల
లేత లేత మల్లేపూలు బావల్ల
కోరి కోరి అడగవోతె బావల్ల
దొరకకుండ ఉరుకుతావు ఎందుల్ల
పచని పజొన్న మొలక
అత్తకు తొలుసురు కొడుక
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జలా బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
………… ………… ……….
నడి యెండల జడి వానలు బావల్ల
అగకుండ కొట్టినట్టే బావల్ల
తియ్యనైన ఉసులట బావల్ల
గుండెలోన గూసులట బావల్ల
యెడుమ కన్ను అదరవట్టే
యెదలో గిలిగింత వుట్టే
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల………

Bavalla Na Bavalla Song Video:

Bullettu Bandi Song Lyrics

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close