Central JobsGraduation jobs

Bank Note Press Recruitment in Telugu

Bank Note Press Recruitment in Telugu: బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Bank Note Printing Press Recruitment 

Bank Note Printing Press Recruitment

చివరి తేదీ: 31/07/2019

Bank Note Printing Press Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్
పోస్టు పేరు: టెక్నిక‌ల్ ఆప‌రేష‌న్‌,టెక్నిక‌ల్ కంట్రోల్‌,టెక్నిక‌ల్ స‌పోర్ట్,
మొత్తం పోస్టులు: 23
చివరి తేదీ: 31/07/2019
స్థలం: దేవాస్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

Bank Note Printing Press Recruitment పోస్టులవారీగా వివరాలు:

ఆప‌రేష‌న్‌ టెక్నిక‌ల్ – 18
కంట్రోల్‌    టెక్నిక‌ల్ కంట్రోల్‌    – 04
టెక్నిక‌ల్ కంట్రోల్‌    – 01

విద్యార్హత:

పోస్టుల పరంగా స‌ంబంధిత డిపార్ట్మెంట్లో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణత‌ ఉండాలి.మరియు తగిన అనుభ‌వం ఉండాలి.

వయో పరిమితి:

బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 30 సంవ‌త్సరాలు మించ‌కూడ‌దు.

జీతం:

బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు 40,000 ప్రారంభ జీతం నుండి 1,40,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 400 /-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100

ఎంపిక చేయు విధానం:

బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ రిక్రూట్మెంట్ పోస్టుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:31/07/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి 

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు బ్యాంకు నోట్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే అప్లై లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close