10th JobsBank JobsCentral Jobs

BANK ATTENDANT Recruitment in Telugu

BANK ATTENDANT Recruitment in Telugu: నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌-నాబార్డ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నాబార్డ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నాబార్డ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

BANK ATTENDANT Recruitment

bank-attendant-nabard-recruitment-in-telugu
bank-attendant

చివరి తేదీ:12/01/2020

BANK ATTENDANT Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌
పోస్టు పేరు:ఆఫీస్ అటెండెంట్ పోస్టులు,
చివరి తేదీ: 12/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా(మన మండలంలో కూడా).
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

BANK ATTENDANT Recruitment in Telugu పోస్టు వివరాలు:

ఆఫీస్ అటెండెంట్
మొత్తం పోస్టులు -73

SR NO   State/Office   Total   UR   SC   ST   OBC   EWS PWBD # EXS
EXS DIS- EXS
1 Andhra Pradesh @ 1       1                               6                             14                             3
2 Arunachal Pradesh 1 1        
3 Chhattisgarh 3 3        
4 Goa 1 1        
5 Gujarat 3 3        
6 Haryana 5 4     1  
7 Himachal Pradesh 1 1        
8 Jammu & Kashmir 1 1        
9 Karnataka 3 3        
10 Karnataka (BIRD Mangaluru) 2 2        
11 Kerala 3 2     1  
12 Maharashtra (HO-Mumbai) @ 23 7   8 6 2
13 Meghalaya 1 1        
14 Mizoram 1 1        
15 Nagaland 2 2        
16 New Delhi 3 3        
17 Odisha 2 1   1    
18 Rajasthan @ 4 2 1   1  
19 Telangana @ 2 1     1  
20 Uttar Pradesh $ 8 6     2  
21 Uttrakhand 2 2        
22 Tripura 1 1        
Total 73 48 1 9 13 2 6 14 3

విద్యార్హత అనుభవం:

నాబార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

నాబార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

Sr. No Category Relaxation in Age
(i) Scheduled    Caste    /                      Scheduled Tribe By 5 years, i.e. up to 35 years
(ii) Other Backward Classes (OBC) By 3 years, i.e. up to 33 years
(iii) Persons         with                       Benchmark Disabilities (PWBD) By 10 years (GEN), 13 years (OBC) & 15 years (SC/ST)
(iv) Ex‐Servicemen To the extent of service rendered by them in Armed Forces plus an additional period of 3 years subject to maximum of 50 years
(v) Widows/divorced                                              women/ women judicially separated who are not re‐married By 10 years
(vi) Candidates   who   had   ordinarily been   domiciled   in   the   State   of Jammu and Kashmir between 1st January, 1980 and 31st December, 1989. By 5 years

జీతం:

నాబార్డ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 24000 వరకు ప్రారంభ జీతాలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 450.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 50.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా నాబార్డ్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నాబార్డ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close