10th JobsBank JobsCentral Jobs
BANK ATTENDANT Recruitment in Telugu
BANK ATTENDANT Recruitment in Telugu: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-నాబార్డ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నాబార్డ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నాబార్డ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
BANK ATTENDANT Recruitment
చివరి తేదీ:12/01/2020
BANK ATTENDANT Recruitment వివరాలు:
సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పోస్టు పేరు:ఆఫీస్ అటెండెంట్ పోస్టులు,
చివరి తేదీ: 12/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా(మన మండలంలో కూడా).
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
BANK ATTENDANT Recruitment in Telugu పోస్టు వివరాలు:
ఆఫీస్ అటెండెంట్
మొత్తం పోస్టులు -73
SR NO | State/Office | Total | UR | SC | ST | OBC | EWS | PWBD # | EXS | |
EXS | DIS- EXS | |||||||||
1 | Andhra Pradesh @ | 1 | 1 | 6 | 14 | 3 | ||||
2 | Arunachal Pradesh | 1 | 1 | |||||||
3 | Chhattisgarh | 3 | 3 | |||||||
4 | Goa | 1 | 1 | |||||||
5 | Gujarat | 3 | 3 | |||||||
6 | Haryana | 5 | 4 | 1 | ||||||
7 | Himachal Pradesh | 1 | 1 | |||||||
8 | Jammu & Kashmir | 1 | 1 | |||||||
9 | Karnataka | 3 | 3 | |||||||
10 | Karnataka (BIRD Mangaluru) | 2 | 2 | |||||||
11 | Kerala | 3 | 2 | 1 | ||||||
12 | Maharashtra (HO-Mumbai) @ | 23 | 7 | 8 | 6 | 2 | ||||
13 | Meghalaya | 1 | 1 | |||||||
14 | Mizoram | 1 | 1 | |||||||
15 | Nagaland | 2 | 2 | |||||||
16 | New Delhi | 3 | 3 | |||||||
17 | Odisha | 2 | 1 | 1 | ||||||
18 | Rajasthan @ | 4 | 2 | 1 | 1 | |||||
19 | Telangana @ | 2 | 1 | 1 | ||||||
20 | Uttar Pradesh $ | 8 | 6 | 2 | ||||||
21 | Uttrakhand | 2 | 2 | |||||||
22 | Tripura | 1 | 1 | |||||||
Total | 73 | 48 | 1 | 9 | 13 | 2 | 6 | 14 | 3 |
విద్యార్హత అనుభవం:
నాబార్డ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
నాబార్డ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించకూడదు.
Sr. No | Category | Relaxation in Age |
(i) | Scheduled Caste / Scheduled Tribe | By 5 years, i.e. up to 35 years |
(ii) | Other Backward Classes (OBC) | By 3 years, i.e. up to 33 years |
(iii) | Persons with Benchmark Disabilities (PWBD) | By 10 years (GEN), 13 years (OBC) & 15 years (SC/ST) |
(iv) | Ex‐Servicemen | To the extent of service rendered by them in Armed Forces plus an additional period of 3 years subject to maximum of 50 years |
(v) | Widows/divorced women/ women judicially separated who are not re‐married | By 10 years |
(vi) | Candidates who had ordinarily been domiciled in the State of Jammu and Kashmir between 1st January, 1980 and 31st December, 1989. | By 5 years |
జీతం:
నాబార్డ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 24000 వరకు ప్రారంభ జీతాలు ఉంటాయి.
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 450.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 50.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా నాబార్డ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నాబార్డ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.