MoviesTelugu song Lyrics

Bagundalamma Love Failure Song Lyrics in telugu | బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా … |

Bagundalamma Love Failure Song Lyrics in telugu: బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా … అనే పాట ’సాహి మ్యూజిక్ ఆల్బంలోని పాట, దీనిని కళ్యాణ్ పాడారు, ఈ పాటకి రచయిత లక్ష్మణ్ ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది కళ్యాణ్.

Bagundalamma Love Failure Song Lyrics in telugu:

గానం:  కళ్యాణ్
రచయిత:  లక్ష్మణ్
సంగీతం: కళ్యాణ్

మందు లేని గాయమే .. చేసి పోయినవే
మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే

మందు లేని గాయమే .. చేసి పోయినవే
మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే…

తప్పులే … తప్పేలేయ్ …
ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే …

తప్పులే … తప్పులే …
నా జన్మంతా నీ చెంత అనుకున్న … తప్పంతా నాదేలేయ్ …

అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే
అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే …
అందరిలాగే నేను నిన్ను కోరుకొనే …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని …
అనుకోలేదే … నీ పెళ్ళిలో అతిధి నేనని …

రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ …
నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక …
నీ చుట్టుముట్టున అతిధులు … అందులోనే నీ నవ్వులు …
నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు …
చూడలేక నేను చాచి బతికానే …
కన్నీటి అక్షింతలేశానే …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

అనుకున్నానే నానుదిటి రాత నువ్వని …
చుస్తున్నానే … బ్రతుకంటే ఇంతేనేమని …

అనుకున్నానే న ఇంటి దీపమేయాని …
చుస్తున్నానే … ఆ ఇంటి వెలుగు నువ్వని …

పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన …
ఊపిరి ఆగేటి భాదలోనా … చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..
తట్టుకోలేని బాధే నాకున్న … సంతోషంగా నిను సాగనంపుతున్న …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

Bagundalamma Love Failure Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close