Blog
Asteroid: ఎల్లుండి భూమి దిశగా దూసుకొస్తున్న భారీ ఆస్ట్రాయిడ్.. నాసా హెచ్చరికలు
Asteroid అంతరిక్షంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా గ్రహశకలాలు తరచూ భూమివైపు వస్తూ… సూర్యుడి చుట్టూ రౌండ్ కొట్టి… వెళ్లిపోతూ ఉన్నాయి. మన అదృష్టం కొద్దీ అవి భూమికి చాలా దూరంగా ఉంటున్నాయి. అందువల్ల ఎలాంటి ప్రమాదం జరగడం లేదు. అలా కాకుండా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొంటే… భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఢీకొట్టకుండా… భూమిని తాకుతూ వెళ్లినా… వంద కిలోమీటర్లకు పైగా భూమి, అక్కడి భవనాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
Source link