10th JobsArmy JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter Jobs

ARMY Recruitment in Telugu(09/09/2019)

ARMY Recruitment in Telugu: ఇండియ‌న్ ఆర్మీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ ఆర్మీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ARMY Recruitment

ARMY-Recruitment-Telugu
ARMY-Recruitment-Telugu

చివరి తేదీ:09/09/2019

ARMY Recruitment వివరాలు:

సంస్థ పేరు:ఇండియ‌న్ ఆర్మీ
పోస్టు పేరు: ఇండియ‌న్ ఆర్మీలో సివిల్ పోస్టులు,
చివరి తేదీ:09/09/2019
స్థలం:దేశ వ్యాప్తనగా.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
ఎంపిక విధానం:రాతపరీక్ష, ఫిజిక‌ల్,ఇంట‌ర్వ్యూ ద్వారా.

ARMY Recruitment పోస్టులవారీగా వివరాలు :

డ్రైవ‌ర్ – 01
ఫైర్‌మ‌న్‌ – 13
లేబ‌ర్‌ – 01
మొత్తం పోస్టులు : 15

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ప‌దోత‌ర‌గ‌తి, డ్రైవింగ్ లైసెన్స్‌, అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 25 ఏళ్లు మించి ఉండకూడదు.

జీతం:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:09/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి

HMT Recruitment in Telugu(15/10/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా: 744 TPT COY ASC Type ‘D’, PIN- 905744, C/o 56 APO.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close