Andhra PradeshCentral JobsGovt JobsGraduation jobsLatest Govt JobsPG JobsTechnology

AIR INDIA Recruitment in Telugu |ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు

AIR INDIA Recruitment in Telugu: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

AIR INDIA Recruitment

air-india-recruitment-in-telugu
air-india

చివరి తేదీ: 02/07/2020

AIR INDIA Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 02/07/2020
స్థలం: కేరళ.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఆరాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ప్రీ-ఎంప్లాయిమెంట్ మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

AIR INDIA Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మేనేజ‌ర్‌(ఫైనాన్స్‌) – 03
డిప్యూటీ మేనేజ‌ర్(ఫైనాన్స్‌) – 04
మొత్తం పోస్టులు – 07

విద్యార్హత అనుభవం:

ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో సీఏ, సీఏ/ఐసీడ‌బ్ల్యూఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27-40 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
60,000 నుండి 70,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 02/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎయిర్ ఇండియా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

The Chief of HR
Air India Express Limited
Airlines House, Durbar Hall Road,
Near Gandhi Square,
Kochi- 682016.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close