10th JobsAndhra PradeshCentral JobsDefence JobsDiploma Jobs.Graduation jobsIndian Army JobsInter JobsLatest Govt Jobs
Army rally Guntur Recruitment in Telugu | ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Army rally Guntur Recruitment in Telugu: చెన్నైలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం… గుంటూరు(ఏపీ) అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన 07(అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం) జిల్లాలవారు దీనికి అర్హులు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్మీ ర్యాలీ గుంటూరు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్మీ ర్యాలీ గుంటూరు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Army rally Guntur Recruitment
చివరి తేదీ: 19/04/2020
Army rally Guntur Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టు పేరు: సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ కేటగిరీ.,
చివరి తేదీ: 19/04/2020
స్థలం: తమిళ్ నాడు .
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా.
Army rally Guntur Recruitment in Telugu పోస్టుల వివరాలు:
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్
వెటర్నరీ
మొత్తం పోస్టులు -N/A
విద్యార్హత అనుభవం:
ఆర్మీ ర్యాలీ గుంటూరు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఆర్మీ ర్యాలీ గుంటూరు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 17-23 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఆర్మీ ర్యాలీ గుంటూరు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి విరివిగా ఉంటుంది.
- మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు
- Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా…
- ISRO: ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి 36 ఉపగ్రహాలు
- భూమి కంటే 30 రెట్ల ఎక్కువ పరిమాణంలో సూర్యుడిపై హోల్.. భూగ్రహం దిశగా సౌర తుఫాను
- ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 19/04/2020
ర్యాలీ నిర్వహణ తేది : 05-17/05/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆర్మీ ర్యాలీ గుంటూరు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆర్మీ ర్యాలీ గుంటూరు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
Jajalinarsimulu@gmail.com
venkatnavaneeth2004@gmail.com