Central JobsEngineer JobsPG Jobs

ARCI Recruitment in Telugu(29/11/2019)

ARCI Recruitment in Telugu: ఏ ర్ సి ఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏ ర్ సి ఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ ర్ సి ఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ARCI Recruitment

ARCI-Recruitment-in-Telugu
ARCI-Recruitment-in-Telugu

ఇంటర్వ్యూ తేదీ:29/11/2019

ARCI Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పొడి మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ARCI)
పోస్టు పేరు: రీసెర్చ్ పోస్టులు,
ఇంటర్వ్యూ తేదీ:29/11/2019
స్థలం: హైద్రాబాద్ లో
ఇంటర్వ్యూ విధానం : వాక్ ఇన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ARCI Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

జూనియర్ రీసెర్చ్ పోస్టులు
సీనియర్ రీసెర్చ్ పోస్టులు
మొత్తం పోస్టులు -10

ARCI విద్యార్హత అనుభవం:

ఏ ర్ సి ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బి ఈ,బి.టెక్,ఎంఈ,ఎం.టెక్,

ARCI వయో పరిమితి:

ఏ ర్ సి ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 28-32 ఏళ్లు మించ‌కూడ‌దు.

ARCI జీతం:

ఏ ర్ సి ఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
31000 నుండి 35000 వరకు ఉంటుంది

ARCI దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ARCI ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ తేదీ:29/11/2019

ARCI ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ARCI ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఏ ర్ సి ఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏ ర్ సి ఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ప్రిపరేషన్ తో ఇంటర్వ్యూ స్థలానికి వేళ్ళవలసి ఉంటుంది.

Address : 29th NOVEMBER 2019 at ARCI, RCI – Balapur Airport Road, Balapur Post, Hyderabad – 500 005, Telangana.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close