Central JobsGraduation jobsIT JobsPG Jobs

ISRO Recruitment in Telugu(14/10/2019)

ISRO Recruitment in Telugu: ఇస్రో నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్టు పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇస్రో నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇస్రో విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ISRO Recruitment

ISRO-Recruitment-in-Telugu
ISRO-Recruitment-in-Telugu

చివరి తేదీ:14/10/2019

ISRO Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో)
పోస్టు పేరు: సైంటిస్టు,ఇంజినీర్ పోస్టులు,
చివరి తేదీ:14/10/2019
స్థలం:బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం; రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.

ISRO Recruitment పోస్టులవారీగా వివరాలు :

సివిల్‌ – 11
ఎల‌క్ట్రిక‌ల్ – 05
రిఫ్రిజిరేష‌న్ అండ్ ఏసీ – 04
ఆర్కిటెక్చ‌ర్‌ – 01
మొత్తం పోస్టులు :21

విద్యార్హత అనుభవం:

ఇస్రో నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా బీఈ,బీటెక్ పాస్ఐ ఉండాలి.

వయో పరిమితి:

ఇస్రో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు,

జీతం:

ఇస్రో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 56100 ఉంటుంది

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

SSC Stenographer Recruitment in Telugu(18/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:14/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్:క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇస్రో నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close