Andhra PradeshCentral JobsGraduation jobsPG Jobs
APTRANSCO Recruitment in Telugu(20/11/2019)
APTRANSCO Recruitment in Telugu: ఏపీ ట్రాన్స్‌కో నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స‌్టాటిస్టికల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ ట్రాన్స్‌కో విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
APTRANSCO Recruitment
చివరి తేదీ:20/11/2019
APTRANSCO Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఏపీ ట్రాన్స్‌కో
పోస్టు పేరు: స‌్టాటిస్టికల్ పోస్టులు,
చివరి తేదీ: 20/11/2019
స్థలం: విజయవాడ(ఆంధ్ర ప్రదేశ్)
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
APTRANSCO Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
స‌్టాటిస్టికల్ ఆఫీసర్,
చార్టెడ్ అకౌంటెంట్.
మొత్తం పోస్టులు -02
విద్యార్హత అనుభవం:
ఏపీ ట్రాన్స్‌కో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, పీజీలో ఎకనిమెట్రిక్స్, స్టాటిస్టిక్స్ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఏపీ ట్రాన్స్‌కో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఏపీ ట్రాన్స్‌కో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
70000 వరకు ఉంటుంది
- TSLPRB Driver Operator Recruitment 2022 – తెలంగాణలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
- SBI SCO Recruitment 2022 – ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
- TS Police Recruitment 2022 – తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- BOB Recruitment in Telugu 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 ఖాళీలు
- Goa Shipyard Recruitment Telugu 2022 – గోవా షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఏపీ ట్రాన్స్‌కో ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి క్రింద ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.
ADDRESS : The Chairman and Management Director,
APTRANSCO, Vidyut Soudha, Vijayawada,520004.