10th JobsAndhra PradeshDiploma Jobs.Inter Jobs

APSPDCL Recruitment in Telugu(17/08/2019)

APSPDCL Recruitment in Telugu: ఏపీఎస్‌పీడీసీఎల్  నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీఎస్‌పీడీసీఎల్   నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీఎస్‌పీడీసీఎల్   విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

APSPDCL Recruitment

చివరి తేదీ:17/08/2019

APSPDCL Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: ఏపీఎస్‌పీడీసీఎల్
పోస్టు పేరు : జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2.
చివరి తేదీ: 17/08/2019
స్థలం:ఆంధ్ర ప్రదేశ్ .
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.

APSPDCL Recruitment పోస్టులవారీగా వివరాలు:

విజ‌య‌వాడ‌ – 637
గుంటూరు – 632
ఒంగోలు – 641
నెల్లూరు – 577
తిరుప‌తి – ౬౮౪
క‌డ‌ప‌ – 611
క‌ర్నూలు – 658
అనంత‌పురం – 667

మొత్తం ఖాళీలు – 5107

విద్యార్హత అనుభవం:
ఈ ఏపీఎస్‌పీడీసీఎల్   నోటిఫికేషన్ కి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఇంటర్ ఉతీర్ణతను క‌లిగి ఉండాలి.

జీతం:
ఏపీఎస్‌పీడీసీఎల్   రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు  15000 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: 200
ఎస్సీ, ఎస్టీ :లేదు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై నవ్ లింక్ : క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏపీఎస్‌పీడీసీఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే వలసి ఉంటుంది.ఏపీఎస్‌పీడీసీఎల్  నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీఎస్‌పీడీసీఎల్   నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close