Andhra PradeshDiploma Jobs.Graduation jobsInter Jobs

APSBCL Recruitment in Telugu(Last date-25/08/2019)

APSBCL Recruitment in Telugu: ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

APSBCL Recruitment

APSBCL-Recruitment-Telugu
APSBCL-Recruitment-Telugu

చివరి తేదీ:25/08/2019

APSBCL Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌
పోస్టు పేరు: సేల్స్ సూప‌ర్‌వైజ‌ర్‌, సేల్స్‌మెన్‌ పోస్టులు,
చివరి తేదీ: 25/08/2019
స్థలం: ఆంధ్ర ప్రదేశ్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా.

APSBCL Recruitment పోస్టులవారీగా వివరాలు:

శ్రీకాకుళం – 604
విజయనగరం – 588
విశాఖపట్నం – 1401
పశ్చిమ గోదావరి – 1214
తూర్పుగోదావరి – 1512
కృష్ణా – 967
గుంటూరు – 987
అనంతపురం – 693
ప్రకాశం – 924
నెల్లూరు – 980
చిత్తూరు – 1204
కడప – 715
కర్నూలు – 574

మొత్తం పోస్టులు – 12363

విద్యార్హత అనుభవం:

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా టెన్త్ పాస్,డిప్లొమా,ఏదయినా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వయో పరిమితి:

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21నుండి 40 మధ్యలో ఉండాలి

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

జీతం:

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫిసు లేదు.
ఎస్సీ, ఎస్టీ – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:25/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

DELHI POLICE Recruitment in Telugu(30/10/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close