Andhra PradeshGraduation jobs

AP WARD SACHIVALAYAM Recruitment in Telugu |21898 Posts

AP WARD SACHIVALAYAM Recruitment in Telugu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌రేట్ ఆఫ్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్-ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

AP WARD SACHIVALAYAM Recruitment

ap-ward-sachivalayam-recruitment-in-telugu
ap-ward-sachivalayam

చివరి తేదీ: 31/01/2020

AP WARD SACHIVALAYAM Recruitment వివరాలు:

సంస్థ పేరు: క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌రేట్ ఆఫ్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ వార్డ్ సచివాలయం
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 31/01/2020
స్థలం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

AP WARD SACHIVALAYAM Recruitment in Telugu పోస్టుల వివరాలు:

వార్డ్ అడ్మినిస్ట్రేటవ్ సెక్ర‌ట‌రీ,వార్డ్ ఎమినిటీస్ సెక్ర‌ట‌ర్‌,వార్డ్ శానిటేష‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్ర‌ట‌రీ,వార్డ్ ఎడ్యుకేష‌న్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్ర‌ట‌రీ,వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేష‌న్ సెక్ర‌ట‌రీ,వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెక్ర‌ట‌రీ

వార్డ్ అడ్మినిస్ట్రేటవ్ సెక్ర‌ట‌రీ

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 84
2 Vizianagaram 90
3 Visakhapatnam 452
4 East Godavari 244
5 West Godavari 177
6 Krishna 420
7 Guntur 391
8 Prakasam 154
9 SPSR Nellore 250
10 Chittoor 277
11 Ananthapuramu 270
12 Kurnool 233
13 YSR Kadapa 265
  TOTAL 3307

వార్డ్ ఎమినిటీస్ సెక్ర‌ట‌ర్‌

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 95
2 Vizianagaram 112
3 Visakhapatnam 471
4 East Godavari 292
5 West Godavari 205
6 Krishna 409
7 Guntur 449
8 Prakasam 167
9 SPSR Nellore 260
10 Chittoor 313
11 Ananthapuramu 291
12 Kurnool 244
13 YSR Kadapa 293
  TOTAL 3601

వార్డ్ శానిటేష‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్ర‌ట‌రీ

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 94
2 Vizianagaram 111
3 Visakhapatnam 534
4 East Godavari 286
5 West Godavari 210
6 Krishna 416
7 Guntur 453
8 Prakasam 254
9 SPSR Nellore 163
10 Chittoor 310
11 Ananthapuramu 280
12 Kurnool 246
13 YSR Kadapa 291
  TOTAL 3648

వార్డ్ ఎడ్యుకేష‌న్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్ర‌ట‌రీ

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 95
2 Vizianagaram 113
3 Visakhapatnam 542
4 East Godavari 308
5 West Godavari 226
6 Krishna 441
7 Guntur 460
8 Prakasam 260
9 SPSR Nellore 171
10 Chittoor 321
11 Ananthapuramu 300
12 Kurnool 255
13 YSR Kadapa 294
  TOTAL 3786

వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేష‌న్ సెక్ర‌ట‌రీ

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 95
2 Vizianagaram 113
3 Visakhapatnam 542
4 East Godavari 306
5 West Godavari 224
6 Krishna 440
7 Guntur 458
8 Prakasam 169
9 SPSR Nellore 260
10 Chittoor 317
11 Ananthapuramu 299
12 Kurnool 254
13 YSR Kadapa 293
  TOTAL 3770

వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెక్ర‌ట‌రీ

Sl. No. Name of the District No. of vacancies
1 Srikakulam 95
2 Vizianagaram 113
3 Visakhapatnam 542
4 East Godavari 308
5 West Godavari 226
6 Krishna 441
7 Guntur 460
8 Prakasam 260
9 SPSR Nellore 171
10 Chittoor 321
11 Ananthapuramu 300
12 Kurnool 255
13 YSR Kadapa 294
  TOTAL 3786


మొత్తం పోస్టులు -21898

విద్యార్హత అనుభవం:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదయినా గ్రాడ్యుజువేషన్ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-43 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 15000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -200.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్డ్ సచివాలయం నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close