10th JobsAndhra Pradesh
AP Postal Circle Recruitment in Telugu(14/11/2019)
AP Postal Circle Recruitment in Telugu: ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డాక్ సేవక్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
AP Postal Circle Recruitment
చివరి తేదీ:14/11/2019
AP Postal Circle Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: డాక్ సేవక్ పోస్టులు,
చివరి తేదీ: 14/11/2019
స్థలం: ఆంధ్ర ప్రదేశ్
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్ ఆధారంగా.
AP Postal Circle Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)
డాక్ సేవక్
మొత్తం పోస్టులు -2707+
విద్యార్హత అనుభవం:
ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదవతరగతి (10th) ఉతీర్ణతా ని కలిగి ఉండాలి
వయో పరిమితి:
ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 12000 నుండి 14500 వరకు ఉంటుంది
NPCIL Recruitment in Telugu(06/11/2019)
BRO Recruitment in Telugu(25/11/2019)
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/10/2019
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/10/2019
ఆన్ లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:14/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:21/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై చేయు లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.