10th JobsAndhra PradeshCentral JobsLatest Govt Jobs
AP Post Office Recruitment in Telugu |పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
AP Post Office Recruitment in Telugu:జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం),డాక్ సేవక్‌పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)
AP Post Office Recruitment in Telugu
చివరి తేదీ:26.02.2021.
పోస్ట్ ఆఫీస్ Recruitment in Telugu వివరాలు:
- సంస్థ పేరు:జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)
- పోస్టు పేరు:బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం),డాక్ సేవక్
- చివరి తేదీ: 26.02.2021.
- స్థలం:రాష్ట్ర వ్యాప్తంగా
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపిక విధానం:పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేస్తారు.
పోస్ట్ ఆఫీస్ పోస్టుల వివరాలు:
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం):నోటిఫికేషన్ కు తగినట్టు
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం):నోటిఫికేషన్ కు తగినట్టు
- డాక్ సేవక్:నోటిఫికేషన్ కు తగినట్టు
- మొత్తం పోస్టులు – 2296
విద్యార్హత:
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం):పదో తరగతి
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం):పదో తరగతి
- డాక్ సేవక్:పదో తరగతి
వయసు:
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం):18-40 ఏళ్ల మధ్య ఉండాలి
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం):18-40 ఏళ్ల మధ్య ఉండాలి
- డాక్ సేవక్:18-40 ఏళ్ల మధ్య ఉండాలి
జీతం:
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం):5 గంటలకు టీఆర్‌సీఏ రూ.14500
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం):5 గంటలకు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.
- డాక్ సేవక్:5 గంటలకు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
పోస్ట్ ఆఫీస్పోస్టులకు దరఖాస్తు ఫీజు 100/-
మహిళా/ ట‌్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27/1/2020
- దరఖాస్తులు చివరి తేదీ: 26.02.2021.
ముఖ్యమైన లింకులు:
- ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
- ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
- అప్లై చేయడానికి క్లిక్ చేయండి