Andhra PradeshDiploma Jobs.Engineer JobsGraduation jobsLatest Govt JobsPG Jobs
AP NRRMS Recruitment in Telugu|APPLY NOW
AP NRRMS Recruitment in Telugu: ఆంధ్రప్రదేశ్లో నేషనల్ రూరల్ రీక్రియేషన్ మిషన్ సొసైటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
AP NRRMS Recruitment
చివరి తేదీ: 05/03/2020
AP NRRMS Recruitment వివరాలు:
సంస్థ పేరు: నేషనల్ రూరల్ రీక్రియేషన్ మిషన్ సొసైటీ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 05/03/2020
స్థలం: ముంబై.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా.
AP NRRMS Recruitment in Telugu పోస్టుల వివరాలు:
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ – 09
అకౌంట్స్ ఆఫీసర్ – 13
టెక్నికల్ అసిస్టెంట్ – 31
డేటా మేనేజర్ – 83
ఎంఐఎస్ మేనేజర్ – 137
ఎంఐఎస్ అసిస్టెంట్ – 226
మల్టీ టాస్కింగ్ అఫీషియల్ – 223
కంప్యూటర్ ఆపరేటర్ – 288
ఫీల్డ్ కోఆర్డినేటర్ – 254
ఫెసిలిటేటర్లు – 248
మొత్తం పోస్టులు – 1512
విద్యార్హత అనుభవం:
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత,అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-43 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 60,000 నుండి 180,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 250.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -150.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 05/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
Application / Exam Fees Payment will be accepted through Online / UPI mode only. The list of payment
options available are Online Payment using Debit Card / Credit Card / Internet banking or mobile
Application i.e. BHIM / PhonePe / Google Pay Mobile Application.
(Read and go through full instruction about payment which given to our website.)
what about age examption pl clarify wheather BC ” S AGE IS >43 RELACTION LIST PL