10th JobsAndhra Pradeshlaw jobs

AP HIGH COURT Recruitment in Telugu

AP HIGH COURT Recruitment in Telugu: ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ స‌బార్టినేట్‌, డ్రైవ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ హైకోర్టు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

AP HIGH COURT Recruitment

ap-high-court-recruitment
ap-high-court

చివరి తేదీ: 20/02/2020

AP HIGH COURT Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు
పోస్టు పేరు: ఆఫీస్ స‌బార్టినేట్‌, డ్రైవ‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 20/02/2020
స్థలం: ఆంధ్ర‌ప్రదేశ్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఓర‌ల్ ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

AP HIGH COURT Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఆఫీస్ స‌బార్డినేట్‌ – 100
డ్రైవ‌ర్లు – 11
మొత్తం పోస్టులు – 111

Name of the Post Class or Cater No. of Posts
          OFFICE SUBORDINATES & DRIVERS OC 53 (17 w)
OC (Blindness or Low Vision) 01 (01 w)
OC (Hearing Impaired) 01
OC (Locomotor disability or Cerebral palsy) 01
BC-A 08 (03 w)
BC-B 11 (05 w)
BC-C 01
BC-D 07 (02 w)
BC-E 04 (01 w)
SC 17 (06 w)
ST 07 (03 w)
    111 (38 w)

విద్యార్హత అనుభవం:

ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ఆఫీస్ స‌బార్డినేట్ పోస్టుల‌కు ఏడో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన‌ ఉత్తీర్ణ‌త‌, ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు తెలుగు/ ఇంగ్లిష్‌/ హిందీ/ ఉర్దూ చ‌ద‌వ‌డం, రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-34 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 13000 నుండి 47330 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 250.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 20/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఏపీ హైకోర్టు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

A self addressed envelope affixing Rs.30/- postage stamps.

చిరునామా:

ది రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేష‌న్‌), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, నెల‌పాడు, అమ‌రావ‌తి, గుంటూరు జిల్లా-522237.
THE REGISTRAR (ADMINISTRATION), HIGH COURT OF ANDHRA PRADESH, NELAPADU, AMARAVATI,
GUNTUR DISTRICT – 522 237.

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close